బాహుబలి విడుదలకు ముందే ప్రభాస్ సూపర్ ట్విస్ట్... అదిరిపాటుగా 'సాహో' టీజర్ (video)
''భళిరా భళి... సాహోరా భళి...'' అని సాగే బాహుబలి పాటలోని 'సాహో'ను టైటిల్‌గా లాగించేశారు ప్రభాస్ కొత్త సినిమాకు. ఇపుడు సాహో చిత్రం టీజర్ విడుదలతో మరింత హైప్ తెచ్చేశాడు ప్రభాస్. ఈ చిత్రం టీజర్ అదిరిపాటుగా వుంది. హాలీవుడ్ స్టయిల్లో ప్రభాస్ యాక్షన్ వున్నట
''భళిరా భళి... సాహోరా భళి...'' అని సాగే బాహుబలి పాటలోని 'సాహో'ను టైటిల్‌గా లాగించేశారు ప్రభాస్ కొత్త సినిమాకు. ఇపుడు సాహో చిత్రం టీజర్ విడుదలతో మరింత హైప్ తెచ్చేశాడు ప్రభాస్. ఈ చిత్రం టీజర్ అదిరిపాటుగా వుంది. హాలీవుడ్ స్టయిల్లో ప్రభాస్ యాక్షన్ వున్నట్లు అర్థమవుతుంది. పైగా ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయడం గమనార్హం.
‘బాహుబలి-2’ చిత్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పిన నిర్మాతలు వంశీ, ప్రమోద్ అన్నమాట ప్రకారం విడుదల చేసేశారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2018లో విడుదలవుతుందని టీజర్లోనే తెలియజేశారు. ఈ టీజర్ ఏముందో ఈ వీడియోను చూడండి...