Publish Date: Thu, 26 May 2016 (11:02 IST)
Updated Date: Thu, 26 May 2016 (16:39 IST)
''పెళ్లిచూపుల్లో అమ్మాయిని వంటచేయడం వచ్చాని అడిగా...''అన్నాడు రవి.
''ఏమందేమిటి...? ఆసక్తిగా అడిగాడు శీను.''
''వంట చేయడం తెలియదట గానీ వంట చేయించడం వచ్చట బాధగా చెప్పాడు రవి.''