Publish Date: Sat, 14 May 2016 (12:54 IST)
Updated Date: Sat, 14 May 2016 (12:56 IST)
ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా? ఫోనులో హడావుడిగా అడిగింది భార్య.
ఆ.. ఆఫీసులో వున్నాను. ఇంతకీ ఏం జరిగింది? అడిగాడు భర్త.
మరేం లేదండీ.. వున్నట్టుండి మన పని మనిషి కనబడట్లేదు. మీరు ఆఫీసులో వున్నారో లేదో చూద్దామని చెప్పింది భార్య.