Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణంలో ఆ మూడు నాతోపాటు తప్పకుండా ఉంటాయి : సమంత

Advertiesment
Samanta's Weird Reply On Twitter
, శనివారం, 14 మే 2016 (12:02 IST)
అందాల భామ సమంత అండర్ వేర్ గురించి మాట్లాడి సినీపరిశ్రమలో పెను దుమారం లేపింది. కుందనపు బొమ్మ సమంత అభిమానులు అడిగే ప్రశ్నకు చాలా క్యాజువల్‌గా సమాధానం చెప్పినప్పటికీ ఇక్కడ చెప్పింది సమంత కాబట్టి ఇంత సంచలనమైంది. తన ఫాలోయర్స్‌తో సమంత మాట్లాడుతున్న సమయంలో వచ్చిన కొంటె ప్రశ్నకు అదిరిపోయేలా సమాధానమిచ్చింది. ప్రయాణంలో మర్చిపోలేని మూడు విషయాలేంటి అని అడిగితే.. సమంత ఇచ్చిన సమాధానాలేంటో తెలుసా.. స్కిన్ కేర్ సామాగ్రి, మెడికేషన్, అండర్ వేర్ అనేసింది శామ్స్. ఇంకా కొన్ని ప్రశ్నలకు కొంటెగా బదులిచ్చింది....
 
* ప్రయాణంలో మీరు తప్పకుండా తీసుకు వెళ్ళేవి ఏమిటి?
స్కిన్ కేర్, మెడికేషన్, మంచి అండర్ వేర్
* గతంలో తీసుకున్న నిర్ణయాలు తప్పని ఎప్పుడన్నా అనిపించిందా? 
అవును 2012లో తీసుకున్న నిర్ణయాలు
* ఒకే ఏడాది రెండు అవార్డులొస్తే ఎలా ఫీలవుతారు? 
నేను సంతోషంగా ఫీలవుతా
* మహేష్ కూతురు సితారతో ఏం మాట్లాడారు?
తన నెయిల్ పాలిష్ గురించి
* మలయాళంలో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారు? 
దుల్కర్
* తమిళనాడు కుర్రాళ్లకు సలహా? 
పెద్ద కలలు కనండి సవాళ్లను స్వీకరించండి
* బాగా కోపం తెప్పించే ప్రశ్న? 
షూటింగ్ స్పాట్‌లో ఓ సంఘటన చెప్పమని అడిగితే
* సినిమల్లో నటించడం అదృష్టమా లేక కల నెరవేరిందా? 
అదృష్టమే
* బాగా నచ్చిన ఫుడ్? 
జపనీస్
* సినిమల్లో నటించడం అదృష్టమా లేక కల నెరవేరిందా? 
అదృష్టమే
* ఏ నటుడితో డ్యాన్స్ అంటే భయపడతారు? 
జూనియర్ ఎన్టీఆర్
* చిన్మయి కాకపోతే డబ్బింగ్ అవకాశం ఎవరికి ఇచ్చేవారు? 
నేనే చెబుతా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నర్గీస్ ఫక్రీ కోపంతో ఫ్లైట్ ఎక్కేసిందట కారణం ఉదయ్ చోప్రానా?