Publish Date: Mon, 09 May 2016 (11:14 IST)
Updated Date: Mon, 09 May 2016 (11:15 IST)
"రాధ వెంట పడితే పళ్ళు రాలగొడతానని చెప్పిందిగా..? మళ్లీ ఎందుకు వెంటపడుతున్నావ్‌రా...?" అడిగాడు సుమన్
"పై పళ్ళో.. కింది పళ్ళో... సరిగ్గా చెప్పలేదు కాబట్టి...! వెంటబడుతున్నానంతే" బదులిచ్చాడు సిద్ధార్థ.