Publish Date: Sat, 07 May 2016 (12:10 IST)
Updated Date: Sat, 07 May 2016 (12:11 IST)
భర్త : "నీకే గనుక వంట చేతనైవుంటే ఈ వంటావిడని పీకేసి, నెలకు వెయ్యి రూపాయలు ఆదాచేసుకోవచ్చు మనం !''
భార్య : ''మీకే గనుక సంసారం చేయడం సరిగ్గా చేతనైతే మనం డ్రైవర్ని కూడా పీకేసి ఏకంగా ఐదువేలు ఆదాచేసుకునే వాళ్లం !''