Publish Date: Wed, 02 Jul 2014 (10:53 IST)
Updated Date: Wed, 02 Jul 2014 (10:55 IST)
"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.
"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.
"నువ్వెన్ని రాశావు?"
"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"