Publish Date: Tue, 19 May 2015 (16:13 IST)
Updated Date: Tue, 19 May 2015 (16:16 IST)
"నాన్నా...! ఎదురింటబ్బాయి నాకు కన్నుకొడుతున్నాడు..." అంది కూతురు.
"వాడెప్పుడూ అంతే నమ్మా... ఏదో ఒకటి తీసుకొని ఎవరో ఒకర్ని కొడుతూనే ఉంటాడు. ఈ సారి నువ్వుకూడా కొట్టేయ్..." పరాధ్యానంగా అన్నాడు తండ్రి.