Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్ల్‌ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగాడినయ్యా..!

బిచ్చగాడు : అయ్యా ఓ పది రూపాయలు ఉంటే దానం చెయ్యండయ్యా.. టీ తాగాలి. దానయ్య : టీ ఐదు రూపాయలే కదా? బిచ్చగాడు : నాకు, నా గర్ల్ ఫ్రెండ్‌కు కలుపయ్యా. దానయ్య : బిచ్చగాడికి గర్ల్ ఫ్రెండా? బిచ్చగాడు : లేదయ్యా.

గర్ల్‌ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగాడినయ్యా..!
, మంగళవారం, 27 జూన్ 2017 (10:47 IST)
బిచ్చగాడు : అయ్యా ఓ పది రూపాయలు ఉంటే దానం చెయ్యండయ్యా.. టీ తాగాలి.
దానయ్య : టీ ఐదు రూపాయలే కదా?
బిచ్చగాడు : నాకు, నా గర్ల్ ఫ్రెండ్‌కు కలుపయ్యా.
దానయ్య : బిచ్చగాడికి గర్ల్ ఫ్రెండా?
బిచ్చగాడు : లేదయ్యా.. గర్ల్‌ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగాడినయ్యా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటజీవితం తొలిరోజుల్లో ఆకలితో అలమటించా: రకుల్ ప్రీత్ ఆవేదన