Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడుకుంటే కల లోకి ఏ రోజానో, సంగీతనో వస్తారు: హైపర్ ఆది పంచ్

Advertiesment
పడుకుంటే కల లోకి ఏ రోజానో, సంగీతనో వస్తారు: హైపర్ ఆది పంచ్
, గురువారం, 27 ఆగస్టు 2020 (19:09 IST)
ఈటీవి 25 సంబరాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈసారి జబర్దస్త్ షోలో కామెడీ పీక్స్ కి వెళ్లిందనే చెప్పవచ్చు. 25 ఏళ్ల సంబరాల సందర్భంగా ప్రొమోను వదిలారు. ఈ ప్రొమోలో జబర్దస్త్ కమెడియన్లు తమదైన స్కిట్లను పండించారు.
 
నాగబాబు స్థానంలో వచ్చి కూర్చున్న సంగీతతో కలిసి రోజా వుండగా హైపర్ ఆది ఓ పంచ్ వేశాడు. పడుకుని వున్న కమెడియన్ తో కలలోకి ఏ రోజానో, సంగీతనో వస్తారంటూ చెప్పగానే రోజా.. అబ్బ అనేశారు. ఇదిలావుంటే ఈటీవి 25 ఏళ్ల సంబరాల సందర్భంగా, ఈటీవీ మ్యూజిక్ కి వేసిన డ్యాన్స్ కి రోజా ఫిదా అయిపోయారు. చూడండి మీరు కూడా అది...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ యువతిపై 143మంది అత్యాచారం కేసులో నాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ రాక్షసానందమా? యాంకర్ ప్రదీప్ ఫైర్