Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రానా చేతుల మీదుగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్

Advertiesment
Rana daggupati

డీవీ

, బుధవారం, 9 అక్టోబరు 2024 (17:52 IST)
Rana daggupati
డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4 చిత్రాన్ని నిర్మిస్తోంది. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి రేపు మధ్యాహ్నం 1.02 నిమిషాలకు లాంఛ్ చేయబోతున్నారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న విశ్వంభర అప్ డేట్