Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిధరమ్ తేజ్‌తో యాంకర్ అనసూయ... సూయ సూయ, సుమతో కలిసి( video)

సాయిధరమ్ తేజ తాజా చిత్రానికి సంబంధించిన సాంగ్ విడుదలైంది. ఈ పాటను యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుమ ఇప్పుడు గాయనిగా మారింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌'లో ఆమె వాయిస్‌ విన్పించనుంది. ఇందులో పాటల్

సాయిధరమ్ తేజ్‌తో యాంకర్ అనసూయ... సూయ సూయ, సుమతో కలిసి( video)
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (21:16 IST)
సాయిధరమ్ తేజ తాజా చిత్రానికి సంబంధించిన సాంగ్ విడుదలైంది. ఈ పాటను యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న సుమ ఇప్పుడు గాయనిగా మారింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌'లో ఆమె వాయిస్‌ విన్పించనుంది. ఇందులో పాటల్ని ఒక్కో ప్రముఖుడి చేత విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
అందులో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకి సంగీత దర్శకుడు అనిరుధ్‌ చేత 'సుయ సుయ' అనే సాంగ్‌‌ను విడుదల చేయిస్తున్నారు. ఇది ప్రత్యేక సాంగ్‌. అనసూయపై చిత్రీకరించారు. అనసూయ తన స్టెప్స్‌తో అదరగొడుతుంటే దానికి సుమ వాయిస్‌ తోడుకానుంది. మరి ఇది క్లిక్‌ అయితే సుమ గాయనిగా కూడా మారనుందేమో చూడాలి. చూడండి ఈ పాటను.... యూ ట్యూబ్ నుంచి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కగా మారిన భూమిక