Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చిగా వ్యభిచారం చేసేవారికి పార్టీ పదవా? నటి శ్రీరెడ్డి సంచలన Video

Advertiesment
Srireddy

ఠాగూర్

, బుధవారం, 23 అక్టోబరు 2024 (13:11 IST)
సినీ నటి, యూట్యూబ్ స్టార్ శ్రీరెడ్డి వైకాపా నేతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పచ్చిగా వ్యభిచారం చేసుకునేవారిని పార్టీలో పదవులు కట్టబెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
గత ఐదేళ్ల కాలంలో వైకాపాకు ఎంతో చేసిన తమలాంటి వారికి ఎలాంటి విలువ లేదన్నారు. పావలాలు, కోమలాలు ఇలాంటి పనికిరాని వ్యభిచారం చేసుకునేవన్నీ పార్టీలోకి వస్తాయన్నాయన్నారు. తమ పార్టీ నేతలకు ఇలాంటి వారి నేపథ్యం గురించి తెలుస్తుందో లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వాళ్ళను పార్టీ ఎలా మీద ఎక్కించుకుంటారో అర్థం కావడం లేదన్నారు. 
 
వీళ్లకు పదవులు ఎందుకు ఇస్తారో.. వీళ్ళు ఏం చేశారని ఇస్తారో, ఈమెలో ఏం టాలెంట్ చూశారో నాకైతే అర్థం కావడం లేదన్నారు. తనపై మచ్చలున్నాయని దగ్గరకు చేరదీయలేన్నారు. కానీ, పచ్చివ్యభిచారం చేసుకునేవారిని మీద ఎలా ఎక్కించుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ శ్రీరెడ్డి వాపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్షేషనల్‌గా మారింది. 
 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే టాలీవుడ్ హీరో ఎవరు?