Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింగర్ సునీత లేత గులాబీ రంగు చీరలో ఇలా..?

Advertiesment
సింగర్ సునీత లేత గులాబీ రంగు చీరలో ఇలా..?
, శనివారం, 5 మార్చి 2022 (19:46 IST)
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కొన్ని చిత్రాలను పంచుకుంది. ఈ ఫోటోలను ఆమె ఎక్కడ క్లిక్ మనిపించిందో ఫాలోవర్స్ కరెక్టుగా కనిపెట్టేశారు. ఇటీవల చోడవరంలో ఆమె పర్యటించింది. ఈ సందర్భంగా ఈ ఫోటోలకు అలా ఫోజిచ్చిందని ఫాలోవర్స్ చెప్పారు. 
 
వైజాగ్ బీచ్‌లో లేత గులాబీ రంగు చీరలో సునీత కనిపించడం ఆమె ఫ్యాన్సుకు పండగ నిచ్చేలా చేసింది. ఈ ఫోటోలకు లవ్లీ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివ్‌గా వుండే సునీత.. ఆర్గానిక్ ఫామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌వ్విస్తున్న ఆర‌డుగుల సుంద‌రి