Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#EntertainmentSuperstar సరిలేరు నీకెవ్వరు.. ఓవర్సీస్ కలెక్షన్స్ సంగతేంటంటే?

Advertiesment
#EntertainmentSuperstar సరిలేరు నీకెవ్వరు.. ఓవర్సీస్ కలెక్షన్స్ సంగతేంటంటే?
, శనివారం, 11 జనవరి 2020 (12:24 IST)
సంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్, బెనిఫిట్ షోలను పూర్తి చేసుకుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‍‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా సాగుతోంది.
 
ఈ క్రమంలో ఓవర్సీస్‌ల్లో సరిలేరు నీకెవ్వరు సినిమా $693.000 డాలర్స్ వసూల్ చేసింది. ఇదే జోరు కొనసాగితే మహేష్ సినిమా తొలి రోజే మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మాస్ అంశాలతో పాటు కామెడీ అంశాలు ఉండటంతో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి కలెక్షన్లకు ఏమాత్రం ఢోకా వుండదని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూవీ ఛాన్స్ కావాలంటే టాప్ పేకిలేపి చూపించు... 65 యేళ్ళ నిర్మాత