నటి సంజనా గల్రానీ గురించి పరిచయం అక్కర్లేదు. ఈమె దక్షిణాది చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వుంటుంది.
ఇటీవల ఇండియన్ సోషల్ మీడియా కూలో ఆమె జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె కూలో కామెంట్ చేస్తూ.. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఫోటో ఫ్రేంలో ఎక్కించాలనుకుంటానంటూ ఫోటోలను షేర్ చేసింది. మీరూ చూడండి.