Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రణవీర్ సింగ్ ఎనర్జీ నేను అనుభవించా : రకుల్ ప్రీత్ సింగ్

రణవీర్ సింగ్ ఎనర్జీ నేను అనుభవించా : రకుల్ ప్రీత్ సింగ్
, శనివారం, 25 మే 2019 (13:17 IST)
యువనటులతోనే కాదు సీనియర్ నటులతోను నటిస్తూ తెలుగు, తమిళ బాషల్లోనే కాకుండా బాలీవుడ్ లోను రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రణవీర్ సింగ్‌తో కలిసి నటించిన "దేదే ద్యార్ దే" సినిమా భారీ విజయాన్ని సాధించింది. సినిమా విజయం తరువాత రకుల్ ప్రీత్ కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. తమ సినిమాల్లో నటించాలని కాల్షీట్లు ఇవ్వమని కోరుతున్నారు.
 
ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. పనిలో పనిగా రణవీర్ సింగ్ గురించి కూడా కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది రకుల్. రకుల్ ఎనర్జీని నేను స్వయంగా చూశా. సినిమాలో అతని నటన నాకు బాగా నచ్చింది. ఎదుటి నటులు సరిగ్గా నటించకపోతే టేక్ చెప్పడం..మెళుకువలను చెప్పించడం రణవీర్ సింగ్ గొప్పతనానికి నిదర్సనం. 
 
అందుకే రణవీర్ సింగ్‌ను నేను అభిమానిస్తున్నా. అతనికి పెళ్ళి కాకుంటే నేను చేసుకొని ఉండేదాన్ని. కానీ ఆ ఛాన్స్ లేదుగా. అయితే మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని పుకార్లు సృష్టిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. మాపై ఇలాంటివి మామూలే కదా అంటూ కొట్టిపారేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభినేత్రి 2 ట్రైలర్ వచ్చేసింది.. (వీడియో)