Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రకుల్ ప్రీత్ సింగ్ "పరేశానురా సాంగ్‌"కు యూట్యూబ్‌లో మంచి క్రేజ్.. ఆకట్టుకున్న స్కిన్ షో..

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా రకుల్ ప్రీత్

Advertiesment
Rakul Preet Singh
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:48 IST)
టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఎదిగింది. తాజాగా ధ్రువ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలో సూపర్ హిట్ చేరింది. ధ్రువ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. 
 
ముఖ్యంగా పరేశానురా సాంగ్‌లో రకుల్ చేసిన రచ్చ మాములుగా ఉండదు. ఆ సినిమా హిట్ లో భాగమైన రకుల్ ఇప్పుడు అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక కూడా ఆ సాంగ్‌తో ఊపు ఊపేస్తుంది. ధ్రువ వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ ప్రస్తుతం సూపర్ హిట్ అయ్యింది. పరేశానురా సాంగ్‌కు చాలా వ్యూయర్ షిప్ సాధించింది. రకుల్ చేసిన స్కిన్ షో ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు