ప్రభాస్ ఆదిపురుష్ లుక్‌పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. నార్త్ ఆడియన్ ప్రభాస్ లుక్ పై విపరీతమైన ట్రోలింగ్ చేయడం జరిగింది. ఆది పురుష్ సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన ప్రభాస్ ఫోటోస్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.
తాజాగా తన లుక్‌పై ట్రోలింగ్ చేస్తున్న వారికి గట్టి షాక్ ఇచ్చారు ప్రభాస్. స్టైలిష్ లుక్‌లో కనిపించడం వావ్ అనిపించేలా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో కాస్త ప్రస్తుత వైరల్‌గా మారుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాని చేస్తున్నారు ప్రభాస్.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది. రామాయణ, మహా కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి సనన్ ,సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఇక అంతే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో కూడా నటిస్తున్నారు ప్రభాస్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ఒక షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ఓం రౌత్ దీంట్లో జరిగిన చిన్న పార్టీకి ప్రభాస్ హాజరు కావడం జరిగింది. అయితే ఓం రౌత్ ఇంటి నుంచి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు ప్రభాస్. ప్రస్తుతం మీడియా వైరల్‌గా మారుతోంది.