తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఈమె కార్తికేయన్ హీరోగా వచ్చిన "ఆర్ఎక్స్100" చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంతోనే ఈ అమ్మడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో అదరగొట్టింది. తద్వారా మంచి మార్కులు కొట్టివేసింది.
పైగా, ఈ చిత్రంలో ముద్దు సీన్లలో హీరోతో పోటీపడి నటించింది. ఈ సినిమాతో యూత్ ప్రేక్షకుల పాయల్‌కు చాలా దగ్గరయ్యారు. అయితే ఆర్ఎక్స్ 100తో వచ్చిన క్రేజ్‌ని అంతగా పాయల నిలబెట్టుకోలేక పోయింది.
స్టార్ హీరోలు వెంకటేష్, రవితేజ వంటివారి సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ ఈ సినిమాలు పాయల్ క్రేజ్‌ను పెంచలేకపోయాయి. ఈ నేపథ్యంలో తన గ్లామర్‌ను నమ్ముకున్న పాయల్ తరచు హాట్ హాట్ ఫొటో షూట్స్ యూత్‌కు పిచ్చెక్కిస్తుంది.
తాజాగా చిట్టి గౌనులో చితక్కొడుతూ అభిమానుల గుండెల్లో గుబులు రేపుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో పాయల్‌ని చూసిన నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి కూడా.