మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (20:16 IST)
pawan family kumbhamela harathi
ప్రయగరాజ్ మహా కుంభమేళాకి కూడా పవన్ తన కుటుంబంతో హాజరు ఆయ్యారు. ఆ ఫోటోలు ఆయన పి.అర్. పోస్ట్ చేసాడు. దానితో ఫాన్స్ పండుగలా ఫీల్ అవుతున్నారు. మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం సతీసమేతంగా త్రివేణి సంగమంకు హారతులు ఇచ్చారు. పవిత్ర స్నానంలో పవన్, భార్య అనా లేజీనోవా, అకిరా కూడా కనిపించిన విజువల్స్ బయటకు వచ్చాయి.
మరో విశేషం ఎమంటే వీరితో పాటుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కలిసి స్నానమాచరించిన దృశ్యాలు అభిమానుల్లో ఆసక్తిగా మారాయి. పవన్ హర వీరమల్లు తో పాటు రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో మహా కుంభమేళాకు వెళ్ళారు.
తర్వాతి కథనం