#GkParuchuri : పరుచూరి పలుకులు...
టాలీవుడ్ స్టార్ కథా రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరు. ఈయన ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో సందేశం లేదా మంచి మాటలు చెపుతుంటారు. అలాగే, ఆదివారం కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట
Publish Date: Sun, 12 Nov 2017 (09:11 IST)
Updated Date: Sun, 12 Nov 2017 (09:09 IST)
టాలీవుడ్ స్టార్ కథా రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరు.
ఈయన ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో సందేశం లేదా మంచి మాటలు చెపుతుంటారు. అలాగే, ఆదివారం కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
అందులో... "నిజాన్ని చెప్పకపోయినా ఏదో ఒకరోజు అది వాస్తవమని బయట పడుతుంది! అబద్ధాన్ని రోజూ చెప్పినా అది అసత్యమని ఏదో ఒకరోజు బయట పడుతుంది! నిజం తలఎత్తుకునేలా చేస్తుంది!! అసత్యం తలదించుకునేలా చేస్తుంది!! తస్మాత్ జాగ్రత్త!!! అంటూ పేర్కొన్నారు.