Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిస్ పారిస్ ట్రైలర్.. కాజల్‌ను ఆమె ఫ్రెండ్ అక్కడ టచ్ చేసేసింది.. (వీడియో)

Advertiesment
పారిస్ పారిస్ ట్రైలర్.. కాజల్‌ను ఆమె ఫ్రెండ్ అక్కడ టచ్ చేసేసింది.. (వీడియో)
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:14 IST)
క్వీన్ రీమేక్ సినిమా నాలుగు భాషల టీజర్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో తమన్నా నటించగా, తమిళంలో పారిస్ పారిస్ అంటూ వచ్చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
మొన్న కవచం సినిమా ఈవెంట్లో కెమెరామెన్ ముద్దుతో హాట్ టాపిక్‌గా మారగా, ప్రస్తుతం పారిస్ పారిస్ ట్రైలర్‌తో మళ్లీ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే ఈ ట్రైలర్లో కాజల్‌కి సంబంధించిన ఒక సీన్ కుర్రాళ్ళ మతిపోగోట్టేస్తోంది. ఊహించని చోట కాజల్ ఫ్రెండ్ చేయి వేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
కన్నడలో పారుల్ యాదవ్-మలయాళంలో మంజిమా మోహన్ సాధారణంగానే టీజర్‌ను వదిలారు. కానీ కాజల్ పారిస్ పారిస్‌లో అడల్ట్ డోస్ ఎక్కువయ్యిందని టాక్ వస్తోంది. కానీ కాజల్ క్యారెక్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుందని టాక్ వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆశ్చర్యపరిచే 'అంతరిక్షం' : టాలీవుడ్‌లో గొప్ప ప్రయత్నం (మూవీ రివ్యూ)