Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

ఇష్టమైన జ్ఞాపకాలలో టిక్ టిక్ టిక్ ఒకటి : రాధా నాయర్

Advertiesment
Radha, Kamal Haasan,   Madhavi, Swapna
, గురువారం, 23 మార్చి 2023 (13:25 IST)
Radha, Kamal Haasan, Madhavi, Swapna
టిక్ టిక్ టిక్ 1982 తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్" మూలం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి భారతీరాజా దర్శకత్వం వహించారు. ఇందులో నటి రాధ, సారిక, మాధవి, స్వప్న నటించారు. మార్చి 21న విడుదలైన ఈ సినిమా గురించి ఈ ఫోటో పెట్టిన నటి రాధా నాయర్ గతాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల నుండి నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇది ఒకటి. అప్పటికి అది నటనలో ఓ భాగమని అనిపించవచ్చు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని, శక్తిని నేను మెచ్చుకుంటాను. మాధవి చాలా ధైర్యంగా ఈ డ్రెస్ వేసుకోవడానికి ముందుకు వచ్చింది. అందులో మా రూపాలకు నటి  మాధవికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి అని రాధ ట్విట్టర్లో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జవాన్ కోసం బికినీలో నయనతార.. పెళ్లికి తర్వాత టూ పీస్‌లో కనిపిస్తుందా?