Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీ సినిమాలో ఛాన్స్.. ఆ సీన్లలో నటించేందుకు ఫుల్‌గా మందు కొట్టేశా: నైరా బెనర్జీ

Advertiesment
One Night Stand Official Trailer Naira Banerjee Interview
, గురువారం, 12 మే 2016 (17:00 IST)
టాలీవుడ్‌లో మధురిమగా పరిచయమైన హీరోయిన్ ప్రస్తుతం నైరా బెనర్జీగా పేరు మార్చుకుంది. ఆ ఒక్కడు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఆరెంజ్, షాడో, కొత్త జంట, టెంపర్, దోచేయ్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే అందం ఉన్నా హీరోయిన్‌గా మంచి గుర్తింపు సాధించలేకపోవడంతో నైరా బెనర్జీగా పేరు మార్చుకుంది. అంతే అమ్మడుకు ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. 
 
ఈ క్రమంలో సన్నీలియోన్ సినిమాలో అవకాశం కొట్టేసిన మధురిమ ఆ తర్వాత సీన్ మొత్తం మార్చేసింది. సన్నీలియోన్ ముఖ్యపాత్రలో నటించిన 'వన్ నైట్ స్టాండ్' సినిమాలో మధురిమ ఓ కీలక పాత్రనే పోషించింది. ఇక ఈ సినిమాతోనే 'నైరా బెనర్జీ' గా పేరు కూడా మార్చేసుకున్న మధురిమ ఈ సినిమాలో హాట్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. 
 
వాస్తవానికి ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్లలో నటించడానికి నైరా బెనర్జీ చాలా ఇబ్బంది పడిందట. ముఖ్యంగా బెడ్ రూం సీన్లలో రొమాన్స్ చేయడానికి నైరా మొహమాటపడిందట. అయితే అలాంటి సీన్లలో మందు కొట్టేస్తే, ఎలాంటి ఇబ్బంది ఉండదని యూనిట్ చెప్పడంతో చిత్తుగా తాగేసి, రొమాన్స్ పండించిందట. ఈ విషయాన్ని నైరానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''యూటర్న్'' తీసుకున్న సమంత: గ్లామర్ రోల్స్‌కు నో.. జర్నలిస్టుగా అవతారం!