Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో పురాణగాధ తో నిఖిల్, భరత్ కృష్ణమాచారి చిత్రం స్వయంభూ

Advertiesment
Nikil-swayambhoo
, శుక్రవారం, 2 జూన్ 2023 (16:47 IST)
Nikil-swayambhoo
హిందుత్వం కథలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కార్తికేయ 2, ఆది పురుష్ వంటి బాటలో మరో సినిమా రాబోతుంది. హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ 20వ చిత్ర  ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్  నిర్మిస్తున్నారు.  #నిఖిల్20కి ‘స్వయంభూ’ అనే టైటిల్ పెట్టారు.
 
స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినదని అర్ధం. ' ఫస్ట్-లుక్ పోస్టర్  లో నిఖిల్‌  యుద్ధభూమిలో ఫెరోషియస్ వారియర్ గా కనిపించారు . పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం (ఈటె) , మరొక చేతిలో షీల్డ్‌తో పోరాట యోధుడిలా కనిపించారు. నిఖిల్ గెటప్, మేకోవర్ అద్భుతంగా వుంది.  ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్ట్  ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
 
నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమాగా స్వయంభూ నిలవనుంది. ఇది అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.  రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నారు.
 
తారాగణం: నిఖిల్
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్ , శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
సంగీతం: రవి బస్రూర్
డీవోపీ : మనోజ్ పరమహంస
డైలాగ్స్: వాసుదేవ్ మునెప్పగరి
ప్రొడక్షన్ డిజైనర్: ఎం ప్రభాహరన్
సహ నిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్
పీఆర్వో: వంశీ-శేఖర్నిఖిల్, భరత్ కృష్ణమాచారి చిత్రం స్వయంభూ
 
, పిక్సెల్ స్టూడియో #Nikhil20 టైటిల్ ‘’, ఫెరోషియస్ ఫస్ట్-లుక్ విడుదల
 
హిందుత్వం కథలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కార్తికేయ 2, ఆది పురుష్ వంటి బాటలో మరో సినిమా రాబోతుంది. హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ 20వ చిత్ర  ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్  నిర్మిస్తున్నారు.  #నిఖిల్20కి ‘స్వయంభూ’ అనే టైటిల్ పెట్టారు.
 
స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినదని అర్ధం. ' ఫస్ట్-లుక్ పోస్టర్  లో నిఖిల్‌  యుద్ధభూమిలో ఫెరోషియస్ వారియర్ గా కనిపించారు . పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం (ఈటె) , మరొక చేతిలో షీల్డ్‌తో పోరాట యోధుడిలా కనిపించారు. నిఖిల్ గెటప్, మేకోవర్ అద్భుతంగా వుంది.  ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రాజెక్ట్  ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
 
నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమాగా స్వయంభూ నిలవనుంది. ఇది అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.  రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వెడ్డింగ్ డైరీస్