కుమారుడు, భర్తతో కలిసి మాల్దీవులకు హాలిడే ట్రిపుకు వెళ్లిన మందిరాబేడీ తన బికినీ శారీ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటర్నెట్‌లో ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
బికినీ శారీ అంటే..శారీని బికినీలా కట్టుకోవడం అన్నమాట.. ఇలాంటి ప్రయోగాలు మందిరా బేడీకే చెల్లుతుంది. బికినీ శారీతో బీచ్‌లో తన భర్త, కుమారులతో అమ్మడు బాగా ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలు మీరూ చూడండి..!