Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మజిలీ'' కోసం సమంత దంపతులు ఎంత పుచ్చుకున్నారంటే..?

Advertiesment
''మజిలీ'' కోసం సమంత దంపతులు ఎంత పుచ్చుకున్నారంటే..?
, సోమవారం, 24 డిశెంబరు 2018 (15:42 IST)
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత జంటగా మజిలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత ఈ సినిమాలో సమంత, చైతూ జంటగా నటించారు. ఇటీవలే డెహ్రాడూన్, విశాఖపట్నంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఈ దంపతులు ఎంత పారితోషికం అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
వీరిద్దరి జాయింట్ రెమ్యూనరేషన్‌ నిర్మాత నుంచి రూ.6కోట్ల 50లక్షల రూపాయలని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా అంతా లవ్‌ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుందని సినీ యూనిట్ చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక సిగ్గు వదిలేయాల్సిందే : దిశా పటానీ