Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహర్షి నుంచి రెండో లుక్.. స్టైలిష్ లుక్ అదిరింది..

Advertiesment
మహర్షి నుంచి రెండో లుక్.. స్టైలిష్ లుక్ అదిరింది..
, మంగళవారం, 1 జనవరి 2019 (12:44 IST)
మహర్షి సినిమా నుంచి కొత్త లుక్ విడుదలైంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా నుంచి రెండో లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సూటూబూట్, కళ్లజోడు ధరించిన మహేశ్, అతని గ్యాంగ్ నడుచుకుంటూ వస్తుండటం ఈ సెకండ్ లుక్ లో కనపడుతుంది. 
 
ఈ లుక్‌లో ఎంతో స్టైల్‌గా మహేశ్ కనబడుతుండటంతో అభిమానులు సూపర్బ్ అంటూ స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రంలో రుషి పాత్రలో మహేష్ నటిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్మి-పూరి నిర్మిస్తున్న సినిమాలో రామ్ హీరో... డీటైల్స్