కొత్త దుస్తుల్లో కాకపుట్టిస్తున్న హీరోయిన్ స్వాతిరెడ్డి...
సాధారణంగా అమ్మాయిలకు కొత్త దుస్తులంటే అమితమైన ఇష్టం. ఇక సెలెబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకరకాల కాస్టూమ్స్‌తో మతి పోగొడుతుంటారు. అందుకే రకరకాల డ్రెస్సులో.. ఫోజుల్లో హీరోయిన్లు ఫోటోలు దిగ
సాధారణంగా అమ్మాయిలకు కొత్త దుస్తులంటే అమితమైన ఇష్టం. ఇక సెలెబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకరకాల కాస్టూమ్స్‌తో మతి పోగొడుతుంటారు. అందుకే రకరకాల డ్రెస్సులో.. ఫోజుల్లో హీరోయిన్లు ఫోటోలు దిగుతారు.
తాజాగా హీరోయిన్ స్వాతి రెడ్డి వేసుకున్న డ్రెస్ సినీ ప్రేమికులను.. ఆమె ఫ్యాన్స్‌ను తల తిప్పుకోకుండా చేస్తుంది. చాలా లూజ్‌గా వేసుకున్న షర్ట్ అమ్మడి అందాన్ని మరింత పెంచింది. ఆ లుక్‌లో అమ్మడు గ్లామర్ మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు.
అయితే, స్వాతి చేసిన సినిమాలు అన్ని చిలిపిగా ఉంటాయి. జనాలు కూడా అలాగే చూస్తారు. కానీ ఈ ఫోటోతో అమ్మడు గ్లామర్ పాత్రలకు కూడా రెఢీ అన్నట్టుగా తెలుస్తోందని అనుకుంటున్నారు.