Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమర్‌ - అక్షిత - కిమయ ప్రధాన పాత్రల్లో 'కొత్త కొత్తగా వున్నది'

శ్రీ మహాలక్ష్మి ఇన్నొవేటివ్స్‌ నిర్మించిన చిత్రం 'కొత్త కొత్తగా వున్నది'. సమర్‌ కథానాయకుడు. అక్షిత, కిమయ నాయికలు. పేర్ల ప్రభాకర్‌, తోట గోపాల్‌ నిర్మాతలు. గుండేటి సతీష్‌కుమార్‌ దర్శకుడు. చిత్రం గురించి

Advertiesment
Kotta Kottaga Unnadi movie still
, ఆదివారం, 9 అక్టోబరు 2016 (15:58 IST)
శ్రీ మహాలక్ష్మి ఇన్నొవేటివ్స్‌ నిర్మించిన చిత్రం 'కొత్త కొత్తగా వున్నది'. సమర్‌ కథానాయకుడు. అక్షిత, కిమయ నాయికలు. పేర్ల ప్రభాకర్‌, తోట గోపాల్‌ నిర్మాతలు. గుండేటి సతీష్‌కుమార్‌ దర్శకుడు. చిత్రం గురించి శనివారంనాడు ఛాంబర్‌లో నిర్మాత మాట్లాడుతూ... ఆడియోకి మంచి స్పందన వచ్చింది. 
 
ఈనెల14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో, హీరోయిన్లు దర్శకుడు కూడా కొత్తవారే. చాలా మంది సినిమాను చూసి ఫ్రెష్‌ ఫీల్‌తో ఉందని అన్నారు. ఖచ్చితంగా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసే చిత్రమవుతుందని అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ... టెస్ట్‌ ట్యూబ్‌ల ద్వారా పుట్టిన హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి ఎమోషన్స్‌ ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైనింగ్‌గా చేసిన చిత్రమిదని తెలిపారు. ఇందులో మంచి పాట రాశానని సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుకుమార్‌ శిష్యుడి నూతన ప్రేమకథ.. మంచి సినిమాలకే పని చేస్తా... రసూల్ ఎల్లోర్