Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రణవీర్ కండోమ్ బాక్స్ దగ్గర పెట్టుకో... మిగిలితే అతడికివ్వు... నటి, డైరెక్టర్ షాకింగ్ కామెంట్, అందుకే....

తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు టాక్ షో ముదిరితే అడల్ట్ షో అవుతుంది. బిగ్ బాస్ షో గురించి తెలిసే వుంటుంది. ఈ షోలో అంతా బూతు మాట్లాడుతుంటారు. అడల్ట్ ప్రశ్నలు వేసి చంపేస్తారు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కూడా పక్కా అడల్ట్ కంటెంట్‌తో సాగిన సంగతి తెలిసింద

రణవీర్ కండోమ్ బాక్స్ దగ్గర పెట్టుకో... మిగిలితే అతడికివ్వు... నటి, డైరెక్టర్ షాకింగ్ కామెంట్, అందుకే....
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (16:27 IST)
తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు టాక్ షో ముదిరితే అడల్ట్ షో అవుతుంది. బిగ్ బాస్ షో గురించి తెలిసే వుంటుంది. ఈ షోలో అంతా బూతు మాట్లాడుతుంటారు. అడల్ట్ ప్రశ్నలు వేసి చంపేస్తారు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కూడా పక్కా అడల్ట్ కంటెంట్‌తో సాగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చేవారు చచ్చినట్లు బూతు వ్యాఖ్యలు... అదే అడల్ట్ సమాచారం రుబ్బాల్సిందే. వచ్చినవారు కూడా అదే స్థాయిలో హాటు డైలాగులు కొడుతుంటారు. ఈ షోకి ఒకప్పటి నటి, ఇప్పటి డైరెక్టర్ ఫరాఖాన్ చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. 
 
ఈ షోలో కరణ్ ఓ ప్రశ్న అడుగుతూ... రణవీర్‌కు మీరిచ్చే సలహా ఏమిటి అనగానే బాంబు లాంటి మాటలను పేల్చింది. రణ్‌వీర్ కండోమ్ బాక్స్ తనవద్ద ఎప్పుడూ పెట్టుకుని తిరగాలి. వాటిలో ఏమయినా మిగిలితే రణ్‌బీర్‌కు ఇస్తుండాలని బోల్డ్‌గా చెప్పేసింది. అప్పటివరకూ షో చూస్తున్నవారు ఫరా కామెంట్స్‌కి షాక్ తిన్నారు. వార్నాయనోయ్... దీనికి కొంచెం సెన్సార్ వుంటే బావుండు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేమోగానీ... ఇప్పుడు కాఫీ విత్ కరణ్ అంటూ క్లిక్ చేస్తే లింకులు బ్లాక్ అయినట్లు తెలియవస్తుంది. మొత్తానికి వేసేశారన్నమాట వేటు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి 2: కన్నడ ప్రజలకు సత్యరాజ్ సారీ.. కమల్ హాసన్ ఏమన్నారంటే?