Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

Advertiesment
harish rai

ఠాగూర్

, ఆదివారం, 31 ఆగస్టు 2025 (17:35 IST)
'కేజీఎఫ్' నటుడు రూపు రేఖలే మారిపోయాయి. ఆ నటుడు పేరు హరీష్ రాయ్. గత కొంతకాలంకా థైరాయిడ్ కేన్సర్ (గొంతు కేన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుంచి  కోలుకునేందుకు ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన రూపు రేఖలే మారిపోయాయి. 
 
పైగా, కేన్సర్‌కు వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన చాలా బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. పైగా, ఇన్ఫెక్షన్ సోకి పొట్టలో వాపు వచ్చినట్టు తెలుసుతోంది. మరోవైపు, హరీష్ రాయ్ చికిత్సకు అయ్యే ఆస్పత్రి ఖర్చులు తాను భరిస్తానని కన్నడ హీరో సర్జా హామీ ఇచ్చినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని