నీకు అక్కాచెల్లెళ్లు లేరా?
"ఏయ్ మిస్టర్.. నీకు అక్కాచెల్లెళ్లు లేరా..? ఏంటి.. నా వెంట పడుతున్నావు..?" అడిగింది రేఖ కోపంగా "ఉంటే మాత్రం.. అక్కాచెల్లెళ్ళ వెంట ఎవరైనా పడతారా?!" అడిగాడు రఘు.
"ఏయ్ మిస్టర్.. నీకు అక్కాచెల్లెళ్లు లేరా..? ఏంటి.. నా వెంట పడుతున్నావు..?" అడిగింది రేఖ కోపంగా
"ఉంటే మాత్రం.. అక్కాచెల్లెళ్ళ వెంట ఎవరైనా పడతారా?!" అడిగాడు రఘు.