ఎదవ తెలివితేటలు ప్రదర్శించకు...
ఓ గ్రామంలో ఉన్న ఓ గుడిలో ఒక గాడిద ఉండేది. జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా మొదలుపెట్టింది. దీని పూజలకిమెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
Publish Date: Tue, 30 May 2017 (14:56 IST)
Updated Date: Tue, 30 May 2017 (14:59 IST)
ఓ గ్రామంలో ఉన్న ఓ గుడిలో ఒక గాడిద ఉండేది. జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా మొదలుపెట్టింది. దీని పూజలకిమెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
దేవుడు : నీకు ఏమ్ వరంకావాలో కోరుకోమన్నాడు.
గాడిద : తర్వాత జన్మలో కూడా నన్ను దేవుడిలానే పుట్టించు స్వామీ....
దేవుడు : రెండు జన్మల్లో ఒకేలా పుట్చించడమ్ కుదరదు.. ఇంకేదైనా కోరుకో...
గాడిద : సరే నన్ను భర్తగా పుట్టించు స్వామీ..
దేవుడు: ఎదవ తెలివితేటలు చూపించమాకు... నా దగ్గర ఒకేలా రెండు సార్లు పుట్టించడమ్ కుదరని చెప్పానా?