Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవాతో "ఎంత వరకు ఈ ప్రేమ'' అంటోన్న కాజల్ అగర్వాల్..

కోలీవుడ్ యంగ్ హీరోతో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమిళంలో చేసిన ''కవలై వేండాం" అనే పేరిట రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని తెలుగులో ''ఎంత వరకు ఈ ప్రేమ" అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వ

Advertiesment
Jeeva and Kajal film titled 'Entavaraku Ee Prema'
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (11:27 IST)
కోలీవుడ్ యంగ్ హీరోతో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమిళంలో చేసిన ''కవలై వేండాం" అనే పేరిట రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని తెలుగులో ''ఎంత వరకు ఈ ప్రేమ" అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. 
 
ఈ సందర్భంగా…. డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో సినిమా తెలుగు హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 
 
ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాను. ''ఎంతవరకు ఈ ప్రేమ'' అనే పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నామని తెలిపారు.  అన్నీకార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డి. వెంకటేష్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుగురికి చూపించడం కోసమే కదా బట్టలు విప్పేసింది.. ప్రతి ఒక్కరూ చూడండి..