Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుగురికి చూపించడం కోసమే కదా బట్టలు విప్పేసింది.. ప్రతి ఒక్కరూ చూడండి..

ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన 'పార్చ్‌డ్' చిత్రంలో ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాల విజువల్స్ ఇటీవల లీక్ అయిన సంగతి విదితమే. ఈ సన్నివేశాలు లీక్ కావడంపై రాధికా ఆప్టే మాట్లాడుతూ, 'దీనిపై నేనేమీ

Advertiesment
Radhika Apte
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (11:00 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన 'పార్చ్‌డ్' చిత్రంలో ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాల విజువల్స్ ఇటీవల లీక్ అయిన సంగతి విదితమే. ఈ సన్నివేశాలు లీక్ కావడంపై రాధికా ఆప్టే మాట్లాడుతూ, 'దీనిపై నేనేమీ స్పందించలేను. నిజం చెప్పాలంటే, ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా సామాజిక మాధ్యమాల్లో దొరుకుతున్నాయి. 
 
ఇటువంటి సినిమాల్లో నటించాలి. కానీ, వీటిని బహిరంగంగా ప్రదర్శించకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆలోచించడంలో అర్థం లేదు' అని అన్నది. కాగా, ఈ చిత్రంలో తనిష్టా చటర్జీ, సుర్వీన్ చావ్లా, అదితి గుప్తా, ఆదిల్ హుస్సేన్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. 
 
అయితే త‌న న‌గ్న దృశ్యాలు లీక్ పట్ల తాజాగా ఈ అమ్మడు మరో విధంగా స్పందించింది. ''న‌లుగురికి చూపించ‌డం కోస‌మే తాను బ‌ట్టలు విప్పేశాన‌ని బ‌హిరంగంగా ఒప్పుకుంది రాధికా ఆప్టే. తాను న‌టించిన పార్చ్‌డ్ సినిమాను ప్రతి ఒక్కరు చూడాల‌ని కోరుకుంటున్నాను అని రాధికా ఆప్టే కోరుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇటు ప్రభుదేవా అటు సోనూసూద్ మధ్యలో తమన్నా.. ఏం చేశారు?