Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ISmart Shankar నటుడు వికాస్ సేథీ మృతి.. 48వ ఏటనే?

Vikas Sethi

సెల్వి

, ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (17:39 IST)
Vikas Sethi
ప్రముఖ నటుడు వికాస్ సేథీ మృతి చెందారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, కహీన్ తో హోగా, కసౌతి జిందగీ కే వంటి హిట్ టీవీ షోలలో తన పాత్రలకు పేరుగాంచిన వికాస్ సేథీ సెప్టెంబర్ 8, ఆదివారం నాడు కన్నుమూశారు. మరణించేనాటికి వికాస్ సేథీకి 48 సంవత్సరాలు.
 
ఆయనకు భార్య ఉంది. జాన్వి సేథికి కవల అబ్బాయిలున్నారు. ఇక పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో వికాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. ఇంకా వికాస్ బ్లాక్ బస్టర్ మూవీ కభీ ఖుషీ కభీ ఘమ్‌లో కరీనా కపూర్.. ప్రియుడు రాబీగా కూడా కనిపించారు. 
 
ఇకపోతే.. వికాస్ గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించారని తెలుస్తోంది. అయితే కుటుంబం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2000వ దశకంలో భారీ టీవీ షోలు చేశారు. ఆపై సినిమాల్లోనూ తన నటన కోసం మంచి మార్కులు కొట్టేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపికాకు అమ్మాయి పుట్టిందోచ్.. రణవీర్ ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ