Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలియానాకు మళ్లీ బాలీవుడ్ అవకాశం.. రెండేళ్ల గ్యాప్‌.. అక్షయ్‌తో రొమాన్స్!

Advertiesment
Ileana D’Cruz
, సోమవారం, 6 జూన్ 2016 (17:32 IST)
స్లిమ్ హిప్ బ్యూటీ ఇలియానాకు మళ్లీ బాలీవుడ్ అవకాశం దక్కింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇలియానా అక్షయ్ కుమార్‌కు జోడీగా నటించనుంది. ''రస్తోమ్'' అనే సినిమాలో అక్షయ్ కుమార్‌తో ఇలియానా జతకట్టనుందని తెలిసింది.

2014లో హ్యాపీ ఎండింగ్ ద్వారా మంచి మార్కులు కొట్టేసినా.. సైఫ్ అలిఖాన్‌తో రొమాన్స్ పండించినా.. ఆపై ఆఫర్లు మాత్రం సన్నగిల్లాయి. 
 
అయితే రెండేళ్ల తర్వాత తనకు అవకాశం రావడంపై ఇల్లీ బ్యూటీ ఎగిరి గంతేసింది. రస్తోమ్ సినిమా ద్వారా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పింది.

కాగా టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించే ఈ సినిమా.. ఆగస్టు 12వ తేదీన రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి 2 క్లైమాక్స్ షెడ్యూల్ జూన్ 13 నుంచి ప్రారంభం..!