Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి 2 క్లైమాక్స్ షెడ్యూల్ జూన్ 13 నుంచి ప్రారంభం..!

Advertiesment
Baahubali 2
, సోమవారం, 6 జూన్ 2016 (17:12 IST)
ప్రపంచాన్ని భారతీయ సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన బాహుబలి బిగినింగ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. బాహుబలి 2 సినిమా షూటింగ్ హైదరాబాదు శివార్లలో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
తాజాగా బాహుబలి 2 క్లైమాక్స్ షెడ్యూల్‌ను జూన్ 13 నుంచి రామోజీ ఫిలిమ్ సిటిలో జరుపనున్నారు. ఇందుకోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలిసింది. షూటింగ్‌ను ముగించి ప్రమోషన్ పనుల్లో నిమగ్నమయ్యేందుకు రాజమౌళి టీమ్ సన్నద్ధమవుతున్నాట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లాస్ - మాస్ అనే తేడా లేకుండా "శ్రీ శ్రీ" చిత్రాన్ని చూస్తున్నారు : సూపర్ స్టార్ కృష్ణ