Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారిద్దరి అక్రమ సంబంధాన్ని బయటపెట్టడంతో నన్ను చంపేందుకు కుట్ర : నటి పూజిత

Advertiesment
Tollywood actress Poojitha
, మంగళవారం, 10 మే 2016 (19:21 IST)
ఐఏఎస్ అధికారిణి రేఖారాణికి, తన భర్త విజయగోపాల్‌కు మధ్య అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేయడంతో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని సీనియర్ నటి పూజిత ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
అంతేకాకుండా తనకు విడాకులివ్వకుండా తన భర్త ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు తన ఐడీప్రూఫ్, తమ వివాహాన్ని తెలిపే సాక్ష్యాలు పోలీసులకు సమర్పించింది. 
 
తన బిడ్డకు న్యాయం జరిగేందుకే తాను పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. దీంతో తనను హత్య చేసేందుకు వారిద్దరు కుట్ర పన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమమ్ చైతూకు పెళ్లైపోయింది.. నెట్లో రిసెప్షన్ ఫోటో హల్ చల్!