Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవల్లి పాత్రకు రష్మిక కంటే పక్కా ఫిట్ నేనే.. ఐశ్వర్యా రాజేష్

Advertiesment
Farhana, Aishwarya Rajesh
, బుధవారం, 17 మే 2023 (15:15 IST)
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ తెలుగుమ్మాయి. అయినా చెన్నైలో వుంటోంది. విజయ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌ సినిమాతో గుర్తింపు సంపాదించింది. తాజాగా ఆమె కొత్త తమిళ భాషా థ్రిల్లర్ డ్రామా ఫర్హానా అపారమైన విజయాన్ని, విమర్శకుల ప్రశంసలను సాధించింది. 
 
ఇటీవల, ఐశ్వర్య తమిళ - మలయాళ చిత్ర పరిశ్రమలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఐశ్వర్య ఇటీవల విడుదలైన 'ఫర్హానా' చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వున్నట్లు అయితే తెలుగు హిట్స్ లేవు. దురదృష్టవశాత్తూ, వరల్డ్ ఫేమస్ లవర్ ఆశించిన విధంగా రాలేదు. 
 
తనకు బాగా సరిపోతుందని ఆమె నమ్ముతున్న పాత్ర గురించి అడిగినప్పుడు, ఆమె స్పందిస్తూ “నేను పుష్ప శ్రీవల్లి పాత్రలో నటించడానికి ఇష్టపడతాను. రష్మిక బాగా చేసింది కానీ నేను ఆ పాత్రకు పక్కా ఫిట్‌గా ఉంటానని అనుకుంటున్నాను. మంచి రోల్స్ వస్తే తెలుగులో నటించేందుకు సిద్ధం అని వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్‌ అశ్విన్‌ సలహాలు పాటించా, నా నెక్స్ట్ సినిమాలో సమంత లేదు : దర్శకురాలు నందిని రెడ్డి