Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కత్రినాకైఫ్ "హాట్ ఫోటోషూట్‌"తో మతిపోగొట్టేసిందిగా!

Advertiesment
Hotter
, శుక్రవారం, 3 జూన్ 2016 (09:05 IST)
బాలీవుడ్ హాటేస్ట్ లవ్ జంటల్లో మొదటి స్థానంలో నిలిచిన జంట రణబీర్ కపూర్-కత్రినాకైఫ్ జంట. 2009లో ''అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ'' సినిమాతో మొదలైన వీరి ప్రేమప్రయాణం 2016 న్యూ ఇయర్‌తో ముగిసిపోయింది. పెళ్ళికి నిరాకరించిందని రణబీర్ కపూర్... కత్రినాకైఫ్‌తో తెగతెంపులు చేసుకోగా ఇప్పుడు కత్రినాకైఫ్ తిరిగి రణబీర్‌తో కలవాలి అనుకున్నా వీలుపడడం లేదు. రణబీర్ కపూర్‌తో విడిపోయిన తరువాత పెద్దగా ఆమె పేరు ఎక్కడ వినిపించలేదు. కాని ఇటీవల వోగ్ మేగజైన్‌కి హాట్ హాట్‌గా ఫోజులిచ్చి అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది. 
 
అది కూడా ఎక్కడో కాదు సముద్రం మధ్యలో.. ''వోగ్'' మ్యాగ్ జైన్‌కు గానూ జూన్ మాసానికి ఇచ్చిన ఫోటోషూట్‌లో తన ఎద అందాలతో, కత్తిలాంటి నడుముతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోందీ భామ. ఇటీవల కాలంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లంతా హాట్ హాట్ ఫోటోషూట్లతో కైపెక్కిస్తుంటే... తను కూడా ఈ విషయంలో ఏం తక్కువ అని భావించిందో ఏమో గానీ, వెంటనే బీచ్ ఫోటోషూట్‌తో హాట్ హాట్ అందాలతో ముందుకొచ్చేసింది. 
 
సముద్రం మధ్యలో కత్రినాకైఫ్.. కత్తిలా ఉందంటున్నారు. లెదర్ కేజ్ బికినీలో ఈ అమ్మడు అందాలు చూసి... అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కళ్లలో కైపు.. కత్తిలాంటి సన్నని నడుము...ఇవన్నీ చూస్తుంటే అదరహో అనాల్సిందే. ఒకప్పుడు సినిమాలలో సోయగాల సందర్శనం ఎక్కువగా కనువిందు చేసేవి, కానీ.. ప్రస్తుతం ఇలాంటి ఫోటోషూట్స్ ద్వారా అంతకు మించిన సౌందర్యాలను ఏ మాత్రం సిగ్గు పడకుండా చూపిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీనా తల్లి కాబోతుందోచ్...