మలయాళ బ్యూటీ హనీ రోజ్ అద్భుతమైన ఎరుపు రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మంత్రముగ్ధులను చేసే చీరతో అబ్బురపరుస్తుంది.ఆమె ఫ్యాషన్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	పాప్-అప్ పింక్ బ్యాంగిల్స్, వెండి చెవిపోగులు శారీ లుక్‌ను మరింత అందంగా చూపెడుతున్నాయి. మ్యాచింగ్ రెడ్ లిప్‌స్టిక్, బిందీతో హనీ రోజ్ ఆకర్షణీయమైన లుక్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. 
 
									
										
										
								
																	
	 
	సాంప్రదాయ, మోడల్ దుస్తులతో అదరగొట్టే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎరుపు రంగు చీరలో ఎర్రగులాబీలా మెరిసిపోతుందని సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.