Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.200 ఫైన్ కట్టిన హీరో రామ్.. ఎందుకంటే..?

Advertiesment
రూ.200 ఫైన్ కట్టిన హీరో రామ్.. ఎందుకంటే..?
, సోమవారం, 24 జూన్ 2019 (18:26 IST)
ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఓవైపు షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ మరోవైపు చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్నారు.


పాతబస్తీ కుర్రాడి కథ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చాలా ఎనర్జిటిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
 
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రామ్ పాతబస్తీలోని నో స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ కాలుస్తూ కనిపించాడు.

నో స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ కాలుస్తున్న రామ్‌కు అధికారులు రూ.200 రూపాయలు ఫైన్ వేసారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 18వ తేదీన రిలీజ్ కానున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో అత్యంత ధనిక హీరో ఎవరు?