Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భల్లాలదేవుడికి ఆ ఆపరేషన్ చేశారట.. ఏమైంది..?

Advertiesment
Daggubati Rana
, సోమవారం, 29 జులై 2019 (14:43 IST)
ఒక్క దెబ్బతో ఎద్దును ఆపగల భల్లాలదేవుడికి ఏమైంది. ఎప్పుడూ ప్రశాంతంగా, చలాకీగా ఉండే ఎనర్జిటిక్ యాక్టర్ రానాకు ఏమైంది. ఉన్నట్లుండి భల్లాలదేవుడికి ఎందుకు కిడ్నీ ఆపరేషన్ చేశారు. అందుకోసమే అమెరికాకు వెళ్ళారా.. అసలు రానాకు ఏమైంది?
 
రానా.. టాలీవుడ్, బాలీవుడ్‌లను రౌండప్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఓన్లీ సినిమాలు చేయాలని మడిగట్టుకుని కూర్చోకుండా ఓన్లీ హీరోగా కెరీర్ వర్కవుట్ కాదని రిలయజై స్టోరీ సినిమాలను చేస్తూ ఉన్నాడు. సక్సెస్ అవుతున్నాడు. అందుకే బాలీవుడ్లో కూడా రానాకు మంచి క్రేజ్ ఉంది.
 
హిరణ్యకశిప, హాతిమేరా సాతి, విరాటపర్వం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న రానా... ఈ మధ్య కనిపించడం లేదు. రానాకు రీసెంట్‌గా కిడ్నీ ఆపరేషన్ చేశారు. కొంతకాలంగా కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న రానాకు ఆమెరికాలో కిడ్నీ ఆపరేషన్ చేశారు. 
 
నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్ళిన రానాకు కిడ్నీ ఆపరేషన్ చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో విపరీతంగా వెయిట్ పెరగడంతో పాటు ఫిజికల్‌గా బాగా స్టెన్ అయిన రానాకు అంతకుముందే ఉన్న ఈ సమస్య కాస్త పెద్దదైంది. ఇప్పుడు అది కిడ్నీ ప్లాన్టేషన్ వరకు వచ్చింది. రానాను చూడడానిక ఫ్యామిలీ మెంబర్లతో పాటు సినీప్రముఖులు కూడా వెళుతున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య్ దేవ‌ర‌కొండ - దిల్ రాజు మ‌ధ్య గొడ‌వ..‌. అస‌లు ఏమైంది..?