డాన్స్‌తో పాటు కథ కూడా ఉండాలన్న నటి రోజా
హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రోజా.. ఇప్పుడు టీవీ షోలకు పరిమితమైపోయింది. వైసీపీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది.. రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. సినిమా కార్యక్రమాలకు రావడం అరుదు. మంగళవారం రాత్రి జరిగ
హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రోజా.. ఇప్పుడు టీవీ షోలకు పరిమితమైపోయింది. వైసీపీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది.. రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. సినిమా కార్యక్రమాలకు రావడం అరుదు. మంగళవారం రాత్రి జరిగిన శ్రీవిష్ణు నటించిన 'మా అబ్బాయి' ఆడియో వేడుకలో పాల్గొని ఆడియో విడుదల చేసింది.
చిత్ర విజయానికి హీరోకు డాన్స్ రావడమేకాదు.. కథ కూడా బాగుండాలని అప్పుడే విజయానికి దగ్గరవుతారని సూచించింది. ఈ సినిమాకు మంచి కథను నమ్మి ధైర్యంగా సినిమా చేసిన నిర్మాత ప్రకాష్‌రావుకి అభినందనలు. శ్రీ విష్ణు చాలా చక్కగా నటించడంతో పాటు చక్కగా డ్యాన్స్ చేశాడంటూ రోజా మెచ్చుకుంది.