అమ్మడి ఘాటు అందాలు చూసి తట్టుకోలేకపోయిన సెన్సార్ బోర్డు!
పోర్న్ రంగం నుంచి బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టిన సెక్సీతార సన్నీ లియోన్. తన అందచందాలను ఆరబోసేందుకు ఏమాత్రం మొహమాటపడదు. అయితే, ఈ ముద్దుగుమ్మ కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తన అందచందాలతో సెన్సా
పోర్న్ రంగం నుంచి బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టిన సెక్సీతార సన్నీ లియోన్. తన అందచందాలను ఆరబోసేందుకు ఏమాత్రం మొహమాటపడదు. అయితే, ఈ ముద్దుగుమ్మ కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తన అందచందాలతో సెన్సార్ బోర్డ్‌కు ముచ్చమటలు పట్టించేస్తోందట.
నిజానికి చెప్పాలంటే.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో సన్నీ లియోన్ ఓ ఊపు ఊపింది. కానీ, ఈ మధ్యకాలంలో ఆమె జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. కొంతకాలం క్రితం వరకూ ప్రతి సినిమాలోనూ ఈ అమ్మడితో కనీసం కేమియో చేయించుకున్నా చాలని దర్శక-నిర్మాతలు పోటీ పడేవారు. అయితే అమ్మడు హీరోయిన్‌గా బిజీగా మారక... కొన్ని సినిమాలకే పరిమితం అయిపోవాల్సి వస్తోంది.
ఓ వైపు ఐటమ్ భామగా, మరోవైపు నాయికగా రెండు చేతులా సంపాదించేస్తున్న సన్నీ... ఈ మధ్య 'డోంగ్రీకా రాజా' అనే సినిమాలో సెన్సేషనల్ ఐటమ్ సాంగ్ ఒకటి చేసిందట. అయితే ఈ పాట చూసి సెన్సార్ బోర్డ్ వాళ్లకే ముచ్చెమటలు పట్టాయట. అమ్మడి ఘాటు అందాలు తట్టుకోలేక... పాటకు కత్తరె వేయమని, అప్పుడే యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేస్తామని దర్శక-నిర్మాతలకు ఆదేశించారు.
సన్నీ అందాలను నమ్ముకునే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైన 'డోంగ్రీకా రాజా' నిర్మాతలు.. సెన్సార్ బోర్డ్ వారి ఆదేశంతో గట్టిగానే విభేధించినట్లు తెలుస్తోంది. సుధీర్గమైన చర్చోపచర్చల తరువాత.. సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేయగా సన్నీ సాంగ్‌కు ఒక్క కత్తెర కూడా పడలేదట. దీంతో అమ్మడి అందాలు విందు కోసం అప్పుడే రసిక ప్రియులు గుటకలు వేస్తున్నారు.