ఒకవైపు సోదర ప్రేమ, మరోవైపు అందాల ఆరబోత
						
		
			      
	  
	
			
			  
	  
      
								
			
				    		 , సోమవారం,  24 మే 2021 (20:21 IST)
	    	       
      
      
		
										
								
																	సోషల్ మీడియాలో కొందరు ఈరోజు బ్రదర్స్ డే సందర్భంగా తమ సోదరుడితో వున్న ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేశారు. మరికొందరు తమ సోలో ఫొటోలు పెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ ట్వీట్ చేస్తే, మరొకరు ఫంక్షన్‌లో వున్న ఫొటో పెట్టి అందాలను ఆరబోశారు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే, ఒకే ఒక్క బ్రదర్ అమన్ అంటూ తన ఇంటి దగ్గర వున్న స్విమ్మింగ్ ఫూల్‌లో బ్రదర్ తో వున్న ఫొటోను పెట్టి ఆనందం వ్యక్తం చేసింది.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
									
										
										
								
																	రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ బ్రదర్స్ డే సందర్బంగా స్నాక్స్ తింటూ వున్న ఫొటో పెట్టి అభిమానులను అలరించారు.
 
									
										
								
																	
									
										
										
								
																	ప్రియాంక చోప్రా తన తాజా స్టిల్‌ను పెట్టి ఇలా ఫోజ్ పెట్టింది.
 
									
											
									
			        							
								
																	
									
										
										
								
																	
									
					
			        							
								
																	
		ఇక సమంత అయితే స్టయిలిష్‌గా కూర్చుని అభిమానులను అలరిస్తుంది.
		 
 
									
										
										
								
																	రాయ్ లక్ష్మి ఓ ఫంక్షన్‌లో వున్న ఫొటో పెట్టి అలరించింది. ఓ అభిమాని ఫిదా అయి స్వీటీ అంటూ సంబోధించాడు.
 
									
			                     
							
							
			        							
								
																	
									
										
										
								
																	శ్రద్దాదాస్ ఇలా ఫోజ్ ఇచ్చింది. ఓ అభిమాని నెవర్ సా సచ్ బ్యూటీ, మై స్వీట్ హార్ట్ అంటూ ట్వీట్ చేశాడు.
 
									
			                     
							
							
			        							
								
																	
									
										
										
								
																	కాజల్ అగర్వాల్ ఉదయమే సూర్య కిరణాలు తగిలేలా డాబాపై నిలబడి సేద తీరుతుంది.
 
									
			                     
							
							
			        							
								
																	
									
			                     
							
							
			        							
								
																	
		
		 
		
				
		
						 
		 
		  
        
		 
	    
  
	
 
	
				       
      	  
	  		
		
			
			  తర్వాతి కథనం