Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ బద్ధలైపోతోందట, సీక్రెట్ ఏంటో తెలుసుకునేందుకు NASAకి రిపోర్ట్..?

Brahmastra
, మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:15 IST)
#brahmastraboxoffice ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా కలెక్షన్లు, రికార్డుల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. చిత్రం విడుదలై వారం కూడా కాక ముందే అన్ని థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అంతేనా... నిర్మాత కరణ్ జోహార్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

 
చిత్రం కలెక్షన్లు 100 కోట్లు దాటిందనీ, 150 కోట్లుకు వెళ్తుందని.. ఇలా చిత్ర యూనిట్ చెప్పడంపై నెటిజన్లు కామెడీ పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు. బ్రహ్మాస్త్ర త్వరలో 1000 కోట్లను టచ్ చేయబోతోందనీ, ఐతే థియేటర్లలో ప్రేక్షకులు లేకుండా ఈ ఫీట్ ఎలా చేయగలిగిందో తెలుసుకునేందుకు NASA సైంటిస్టులు రంగంలోకి దించాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. చూడండి ఇక్కడ కొన్ని కామెంట్లు... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాకిని డాకిని విజన్‌ని దర్శకుడు సుధీర్ వర్మ నమ్మారు - నిర్మాత సునీత తాటి